IPL 2021: 5/15 - Best Ever Bowling Figures VS Mumbai Indians | Oneindia telugu

2021-04-14 1,150

IPL 2021: MI vs KKR, Andre Russell picks up maiden T20 fifer vs Mumbai Indians, registers best-ever figures by KKR bowler
#IPL2021
#KKRvsMI
#AndreRussellfivewickethaul
#BestEverBowlingFiguresVSMumbaiIndians
#AndreRussellmaidenT20fifer
#Mumbaiwinby10runs
#RahulChahar
#KolkataBowlers
#SuryakumarYadav
#KolkataKnightRiders
#MumbaiIndians
#RohitSharma
#NitishRana
#IshanKishan

కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ (కేకేఆర్)‌ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్.. ఐపీఎల్‌ 2021లో చరిత్ర సృష్టించాడు.‌ అయితే ఎప్పటిలా తన బ్యాటుతో కాకుండా ఈసారి బంతితో మెరిశాడు. రసెల్ తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చెపాక్‌ వేదికగా మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యచ్‌లో రసెల్‌ 2 ఓవర్లు మాత్రమే వేసి 15 పరుగులిచ్చి 12 బంతుల్లోనే 5 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో రస్సెల్‌ తన పేరిట కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై‌పై 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రసెల్ నిలిచాడు.